- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొడలు మందంగా ఉన్నాయే.. హీరోయిన్‌పై కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్, మోడల్ గాబ్రియెల్లా కెరియర్ స్టార్టింగ్‌లో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో #AskMe సెషన్‌లో పాల్గొన్న ఆమె.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఈ క్రమంలో బాడీ షేమింగ్ స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారా? వాటిని అధిగమించేందుకు ఎలాంటి సలహా ఇస్తారు? అని ప్రశ్నించగా.. అవును అని చెప్పింది. దురదృష్టవశాత్తు ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పటికీ వైవిధ్యంగా లేదని తెలిపింది. ‘తగినంత ఎత్తు లేవు, హిప్స్ పెద్దగా కనిపిస్తున్నాయి, తొడలు మందంగా ఉన్నాయి’ అని విమర్శించే వారని తెలిపింది. అలాంటి టైమ్‌లో తన విలువను కాపాడుకునేందుకు చాలా స్ట్రగుల్ అయ్యానని, ఇందుకు చాలా సమయం పట్టిందని చెప్పింది. పోస్ట్ ప్రెగ్నెంట్ వెయిట్ 12 రోజుల్లోనే తగ్గిపోవడంపై సలహా ఇవ్వమన్న అభిమానికి.. ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటంతో పాటు ఎక్కువ నిద్రపోతూ రొటీన్ వర్కౌట్ చేస్తే సరిపోతుందని సూచించింది.