ప్రకాశంలో పొంగుతున్న వాగులు, వంకలు

by Anukaran |   ( Updated:2020-10-11 06:58:55.0  )
ప్రకాశంలో పొంగుతున్న వాగులు, వంకలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని ప్రకాశం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇంకొల్లు మండలం దుద్దుకూరులో చిన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

అదే విధంగా ఇంకొల్లు-గంగవరం మధ్య రెండు అడుగుల మేర అప్పేరు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో ఇంకొల్లు, ఒంగోలు మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Next Story