శుక్రవారం పంచాంగం (05-02-2021)

by Hamsa |
Panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు
పుష్యమాసం బహుళపక్షం
తిధి: అష్టమి ఉ11.36 తదుపరి నవమి
వారం: శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:విశాఖ రా7.58 తదుపరి అనూరాధ
యోగం:వృద్ధి రా8.58 తదుపరి ధృవం
కరణం:కౌలువ ఉ11.36 తదుపరి తైతుల రా10.25 ఆ తదుపరి గరజి
వర్జ్యం :రా11.42 – 1.11
దుర్ముహూర్తం:ఉ8.50 – 9.35 &
మ12.36 – 1.21
అమృతకాలం:ఉ11.46 – 1.15
రాహుకాలం : ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం: మ3.00 – 4.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.35
సూర్యాస్తమయం:5.53

Advertisement

Next Story

Most Viewed