ఘోర ప్రమాదం.. నలుగురు సజీవదహనం

by Sumithra |   ( Updated:2021-06-30 02:04:49.0  )
cylinder blast in Delhi
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షాహ్‌దారా ప్రాతం ఫార్ష బజార్‌లో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed