- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నక్సలైట్లను కలిసిన మాజీ ఎంపీ
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రిలో నక్సలైట్లను మాజీ ఎంపీ హర్షకుమార్ కలిసి అభినందించారు. కానీ, వారు నిజమైన నక్సల్స్ కాదండి.. ఓ సినిమాలో నక్సలైట్లగా నటిస్తున్నారు. రాజమండ్రికి చెందిన రాజ్‌కుమార్ చీపురు దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ చిత్రం. మంగళవారం మాజీ ఎంపీ హర్షకుమార్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ మూవీ రియాలిస్టిక్‌గా తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రాజ్‌కుమార్ తెలిపారు. ఈ చిత్రం ముఖ్య ఉద్దేశం ఏపీకి చెందిన నటీనటులు, సాంకేతిక సినిమాను రూపొందించడమమని తెలిపారు. ఈ సినిమాకు హర్షకుమార్ కోడలు అనిత ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Advertisement
Next Story