- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రముఖ రాజకీయ నేత కన్నుమూత
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ రాజకీయ నేత కన్నుమూశారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నేత సాంబశివరాజు తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 సంవత్సరాలు. అతను 9 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు.
Next Story