- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ సత్తా కోహ్లీకే ఉంది : కెవిన్ పీటర్సన్
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా కష్టమని, ఇది ఎన్నో సవాళ్లతో కూడిన బాధ్యతని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. అయితే ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో కోహ్లీని మించిన మరో ప్రత్యామ్నాయం లేదని కేపీ అన్నాడు. అజింక్యా రహానే సారథ్యంలో ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా సిరీస్ నెగ్గింది. అయితే కోహ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంగ్లాండ్‌పై ఓటమి పాలయ్యింది. దీంతో రెండో టెస్టు కోహ్లీపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. కాగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒత్తిడిగి అధిగమించి విజయాన్ని అందించే సత్తా ఒక్క కోహ్లీకే ఉందని ప్రశంసించాడు. గెలిస్తే ఆకాశానికి ఎత్తేయడం.. ఓడితే వెంటనే విమర్శించడం ఇండియాలోనే సాధ్యం. అందుకే కోహ్లీపై భారం పెరిగిపోయిందని కేపీ అన్నాడు.
Advertisement
Next Story