- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిలకడగా కపిల్ దేవ్ ఆరోగ్యం
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్(61) గురువారం రాత్రి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అంతేగాకుండా కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ వెల్లడించారు. ఈ మేరకు ఆస్పత్రిలో కపిల్.. తన కూతురు ఆమ్యాతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసి విషయాన్ని వెల్లడించారు. అంతకుముందు కపిల్ కూడా తన ట్విటర్‌లో క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. తనపై ప్రేమ చూపించిన అభిమానులకు ధన్యవాదాలు అని కపిల్ తెలిపారు.
Advertisement
Next Story