- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50అడుగుల ఎత్తునుంచి పడిన వాహనం..!
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలోని సౌతారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వాహనాన్ని, మినీట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం 50 అడుగుల ఎత్తున్న బ్రిడ్జిపై నుంచి కింద పడిపోవడంతో ఎక్కువ ప్రాణనష్టం సంభవించింది.
గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాపై ఆరా తీయడమే కాకుండా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story