రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మంజుకొండాపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారంత మహిళలు మాత్రమే. మృతులు కర్నాటకలోని కనగాపురకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story