- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు.. ఒకరు మృతి
by Sumithra |

X
ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్‌పై దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆప్ కార్యకర్త అశోక్ మన్ మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. అసఫ్ అలీ మార్గ్‌లో గుడికి వెళ్లొస్తుండగా దుండగుడు నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నది. కాగా, నరేశ్ యాదవ్ మెహ్‌రౌలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Next Story