- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తలుపులు తెరిచి చూస్తే.. విషయం తెలిసిపోయింది
X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇంటర్నెట్ కేఫ్ పూర్తిగా దగ్ధమైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గామ్ చౌరస్తా లో ఉన్న యూనివర్సల్ ఇంటర్నెట్ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కేఫ్ లో నుండి పొగలు రావడంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. షాపు యజమానిని పిలిపించి తలుపులు తెరిపించారు. అప్పటికే లోపల ఉన్న కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్, ఆఫీస్ ఫర్నిచర్ ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపింది.
Advertisement
Next Story