వరంగల్‌లో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

by Anukaran |
వరంగల్‌లో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
X

దిశ, వెబ్ డెస్క్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గమన్నాయి. డీసీసీ అధ్యక్షుడు నాయిని, నగర అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. హన్మకొండలోని కాంగ్రెస్ భవన్ లో ఆదివారం యువజన కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కట్టెలతో కొట్టుకోవడంతో ఈ దాడిలో ఒక కారు పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.

Advertisement

Next Story