- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రిటర్నింగ్ ఆఫీస్ ముందు బారులు తీరిన ఫిల్డ్ అసిస్టెంట్లు

X
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఉప ఎన్నికలో తమ పంథం నెగ్గించుకోవాలని చూస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. గురువారం ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం ముందు తమకు సంబంధించిన నోటరీలు, ఇతర పత్రాలతో క్యూలో నిల్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ పత్రాలు ఇచ్చేందుకు రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లనివ్వడంలేదని, తమను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆరోపించారు.
Next Story