- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిక్కీ, ఓయో కీలక ఒప్పందం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హోటల్స్ పై దీని ప్రభావం కూడా అధికంగా పడింది. అయితే, కొవిడ్ 19 సమయంలో ఫిక్కీ, ఓయో కీలక ఒప్పందం చేసుకున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ హోటల్స్ ఖచ్చితంగా అనుసరించాల్సిన ప్రక్రియలు, డిజైన్‌పై ఆన్ లైన్ సర్టిఫికేషన్‌ను కోర్సును తీసుకురానున్నాయి. ఈ కోర్సు ను అభివృద్ధి చేసేందుకు ఫిక్కీ, ఓయో ఒప్పందం చేసుకున్నాయి.
ఈ కోర్సు ప్రధానంగా శానిటైజేషన్ మార్గదర్శకాలను రూపకల్పనం చేయడం కోసం తీర్చిదిద్దారు. అలాగే హోటల్స్, ఆతిథ్య రంగ నిపుణుల కోసం ప్రత్యేకంగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్‌లో కోర్సు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా భారతదేశంలోని హుటలీయర్లు, ఆతిథ్య రంగ నిపుణులపై ఇది సానుకూల ప్రభావం చూపనుంది.
ముఖ్యంగా బడ్జెట్, మిడ్ -సెగ్నంట్, బొటిక్ హుటల్స్, హుమ్ స్టేల పై మంచి ప్రభావం చూపనుంది. అటు కరోనా అనుమానితులు, పాజిటివ్ ఉన్న అతిథులతో ఏ విధంగా నిర్వహించాలన్న సూచనలు ఉండటం గమనార్హం. ఈ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సు కోసం మరిన్ని వివరాలకు https://bit.ly/2WFFEAr వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచారు. ఈ వెబ్‌సైట్‌లోనే అప్లై చేసుకోవడానికి కూడా వీలు కల్పించారు.