- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్ధంగా ఉండండి.. కాసేపట్లో రంగం
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర చాల ప్రత్యేక మైనది. వేలాది మంది భక్తులు అమ్మవారికి తమ బోనాలను సమర్పించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతో అంగరంగ వైభవంగా సాగే ఈ జాతర కరోనా కారణంగా నిరాడంబరంగా నిర్వహించడం ఇదే తొలిసారి. ఏది ఏమైనా బోనాల పండుగ తర్వాత కీలక ఘట్టం రంగం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ‘స్వర్ణలత’ పచ్చికుండపై నిలబడి జోష్యం చెప్పనున్నారు. కాగా, ఈ రోజు రాత్రి వరకు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు.
Advertisement
Next Story