- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా భయం: ఇండ్లు వదిలి పొలాలకు

X
దిశ, ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో స్థానికులు కలవరపడుతున్నారు. ఈ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందేమోనన్న భయంతో ఊరికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. కరోనా పాజిటివ్ సోకిన చుట్టుపక్కల కాలనీలకు చెందిన 100 నుంచి 150 కుటుంబాలు తమ పంట పొలాల్లో తాత్కాలిక షెడ్లు వేసుకుని అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
Tags: Adilabad, farm, coronavirus, positive cases, fear of Covid-19
Next Story