- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
by Sridhar Babu |

X
దిశ, పెన్ పహాడ్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని యం.పీ.పీ నెమ్మాది బిక్షం అన్నారు. శుక్రవారం పెన్ పహాడ్ మండల పరిధిలోని భక్తలపురం, గాజుల మొల్కాపురం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతన్నలు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దన్నారు. అలాగే వానాకాలంలో పండించిన వరి పంటను ప్రభుత్వంమే కొంటుందని భరోసా కల్పించారు.
యాసంగి పంటలకు సంబందించి రైతులకు యం.పీ.పీ నెమ్మది బిక్షం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌యస్ పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్ గారు, PACS చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, నాతాల జానకిరామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బండి ధనమ్మ రామకృష్ణారెడ్డి,బండి నర్సిరెడ్డి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Next Story