- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విషాదం.. ప్రముఖ హీరో కన్నుమూత
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హాలీవుడ్ హీరో చాడ్విక్ బొస్ మెన్ (43) కన్నుమూశాడు. గత నాలుగేళ్ల నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన అమెరికాలోని ఏంజెల్స్ లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. బ్లాక్ ఫాంథర్, ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్, ఎండ్ గేమ్ సహా పలు సినిమాల్లో చాడ్విక్ నటించాడు. ఈ సినిమాల్లో బొస్ మెన్ పాత్ర అమోఘమని ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
Next Story