- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అటకెక్కిన విజయ్ – సుకుమార్ ప్రాజెక్ట్.. క్లారిటీనిచ్చిన మేకర్స్
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : డైరెక్టర్ సుకుమార్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ గతంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన మేకర్స్.. మీడియాలో వస్తున్న రూమర్స్ నమ్మకూడదని సూచించారు.
అనుకున్న ప్రకారమే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని.. విజయ్, సుకుమార్ కమిట్‌మెంట్స్ పూర్తికాగానే సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని తెలిపారు. ఫేక్ న్యూస్, గాసిప్స్‌తో కొందరు కావాలనే మిస్ ఇన్‌ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారని వెల్లడించారు. మూవీ ప్లాన్, కాంబినేషన్‌లో ఎలాంటి చేంజ్ ఉండబోదని.. కచ్చితంగా బిగ్గర్ ప్రాజెక్ట్ అవుతుందని స్పష్టం చేశారు మేకర్స్.
Advertisement
Next Story