- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వాతి లక్రా పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతా
by Shyam |
X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రెండ్రోజుల క్రితం నల్లగొండ ఎస్పీ రంగనాథ్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ క్రియేట్ చేసిన సైబర్ మోసగాళ్లు తాజాగా ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ స్వాతి లక్రా పేరుతో కూడా నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. దీంతో ఆమె స్పందిస్తూ తన పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు సృష్టించి, ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడుతున్నారని ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వెంటనే అన్ ఫ్రెండ్ చేయాలని కోరారు. నకిలీ ఖాతాలు తయారు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజీపీ కార్యాలయం, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు పోలీసు అధికారుల పేర్లతోనూ నకిలీ ఖతాలు తయారు చేసినట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయని సైబరాబాద్ అడిషనల్ డీసీపీ కవిత మరో ప్రకటనలో తెలిపారు.
Advertisement
Next Story