Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు అంటే?

by D.Reddy |
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలు అంటే?
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం స్వామివారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం ఏడుకొండల వాడిని 57,462 మంది భక్తులు దర్శించుకోగా, 22,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు సమకూరింది.

Next Story

Most Viewed