- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గురుకులాల దరఖాస్తు గడువు పెంపు
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల్లో ఇంటర్, డిగ్రీ విద్యార్థుల దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్, డిగ్రీ ఫస్టయిర్ విద్యార్థులు జూన్ 6 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవల్సిందిగా మహాత్మా జ్యోతిబాపూలే బిసి గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణ తేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
Next Story