- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలి: వివేక్

X
దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లాలో ఆరు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిన్నారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
- Tags
- ex mp vivek
Next Story