- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దీపావళికి ‘ఈశ్వరన్’ టీజర్..
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: తమిళ్ సూపర్ స్టార్ శింబు నటిస్తున్న ఈశ్వరన్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. మాధవ్ మీడియా, డీ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేస్తూ దసరా రోజున ఫస్ట్ లుక్ రిలీల్ చేసిన మూవీ యూనిట్.. దీపావళికి టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
https://twitter.com/SilambarasanTR_/status/1324677156912295938?s=20
సుశీంద్రన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి ఎస్.ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ ద్వారా బ్యూటీఫుల్ జర్నీ ఇచ్చిన మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు శింబు. లవ్ అండ్ సపోర్ట్ అందించిన అభిమానులకు థాంక్స్ చెప్పాడు.
Next Story