- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధిక ధరలకు అమ్మితే కేసులే..
by Shyam |
X
దిశ, వరంగల్: అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్న వారిపై జరిమానాలు విధించి, కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఆయన పరకాల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను సోమవారం ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా అధికారులకు పై ఆదేశాలు జారీ చేశారు.
Tags: Errabelli, dayakar rao, parakala, vegetabel market, higher prices, corona, virus,
Advertisement
Next Story