ENG vs IND: టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కీలక నిర్ణయం

by Shyam |   ( Updated:2021-08-04 04:28:30.0  )
ENG vs IND: టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో భాగంగా మరికాసేపట్లో టెస్టు సిరీస్‌ మొదలుకానున్న విషయం తెలిసిందే. ట్రెంట్‌బ్రిడ్జి, నాటింగ్‌హమ్ వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ కీలక జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.

ఇంగ్లాండ్ స్క్వాడ్

జో రూట్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, జాక్ క్రాలీ, జానీ బెయిర్‌స్టో, డేనియల్ లారెన్స్, ఒల్లీ రాబిన్సన్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్, సామ్ కర్రాన్, జాక్ లీచ్, డొమినిక్ బెస్, ఒల్లీ పోప్, హసీబ్ హమీద్.

భారత జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, అక్సర్ పటేల్, వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, హనుమ విహారి, అభిమన్యు ఈశ్వరన్.

Advertisement

Next Story