పూల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

by Shamantha N |   ( Updated:2021-07-14 01:01:01.0  )
పూల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో బుధవారం తెల్లవారుజామున ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో బుధవారం తెల్లవారుఝామున ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. పుల్వామాలోని జిల్లా ఆసుప‌త్రి స‌మీపంలో ఉగ్రవాదులు ఉన్నార‌నే ప‌క్కాస‌మాచారంతో ఇండియ‌న్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ క‌లిసి జాయింట్ ఆప‌రేష‌న్‌ను నిర్వహించాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ చేస్తుండగా పాక్ కు చెందిన ల‌ష్కర్ ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం పుల్వామాలో పరిస్థితిలు ఉద్రిక్తంగా మారండంతో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

Advertisement

Next Story