జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్తత

by Anukaran |
జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దు జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. అనంతనాగ్ జిల్లా శ్రీగఫ్‌వార ప్రాంతంలో ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో ఆర్మీ-టెర్రరిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Next Story