- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి గంగులకు ఊరట.. ఆ కేసు కొట్టివేత
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్ సిటీ: 2018 ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడని, అప్పటి ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్‌పై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. పీఎస్ లిమిట్స్‌లోని హుస్సేనిపుర పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారని, ఎన్నికల ప్రశాంతతను దెబ్బతీశారని, గలాటాకు కారణమై స్థానికులకు ఇబ్బంది కలుగజేశాడని, 66/2020 ద్వారా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎలాంటి సాక్ష్యాలు లేనందున మంత్రి గంగులపై కేసును కొట్టివేసింది.
Advertisement
Next Story