- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ కథనానికి స్పందన.. రంగంలోకి ఈఈ.. నోటీసులు జారీ
by Shyam |
X
దిశ, కూకట్పల్లి : ‘‘పెచ్చులూడుతున్న డబుల్ ఇండ్లు’’ అన్న శీర్షికన శనివారం ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ హౌజింగ్ అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. ఈఈ రవీందర్ ఆదేశాల మేరకు డీఈ హరగోపాల్, ఏఈ దుర్గాప్రసాద్‌లు డబుల్‌బెడ్ రూం ఇండ్ల వద్దకు వెళ్లి డ్రైనేజీ లీకేజీలు, ఫ్లోరింగ్, కారుతున్న నీటి ట్యాంక్ తదితర సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ‘దిశ’తో ఈఈ రవీందర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉన్న సమస్యలను పది నుంచి పదిహేను రోజుల్లో సాల్వ్ చేస్తామని అన్నారు. మరమ్మత్తులు చేయిస్తామని, ఇండ్లను నిర్మించిన సైబర్ సీటీ డెవలపర్స్ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిపారు.
Advertisement
Next Story