ఏపీ మత్స్య యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాం

by Harish |
ఏపీ మత్స్య యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాం
X

దిశ, ఎడ్యుకేషన్: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ, క్యాంప్ ఆఫీస్.. 2022-23 విద్యా సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (ఎంఎఫ్ఎస్సీ), డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

క్యాంపస్: కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా.

కోర్సు వివరాలు:

మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (ఎంఎఫ్ఎస్సీ) ప్రోగ్రాం:

1. ఎంఎఫ్ఎస్సీ (ఆక్వాకల్చర్) - 2

2.ఎంఎఫ్ఎస్సీ (ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ మేనేజ్‌మెంట్) -2

3. ఎంఎఫ్ఎస్సీ (ఆక్వాటిక్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్) -2

4. ఎంఎఫ్ఎస్సీ (ఫిషరీస్ ఇంజనీరింగ్) -2

5. ఎంఎఫ్ఎస్సీ (ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)-2

6.ఎంఎఫ్ఎస్సీ (ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ)- 2

పీహెచ్‌డీ ప్రోగ్రాం:

1. పీహెచ్‌డీ (ఆక్వాకల్చర్): 2

2. పీహెచ్‌డీ (ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్) - 1

అర్హత: బీఎఫ్ఎస్సీ, ఎంఎఫ్ఎష్సీ ఉత్తీర్ణతతో పాటు జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ ర్యాంకు ఉండాలి.

ఎంపిక: జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు పంపాలి.

అడ్రస్: దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ /స్పీడ్ పోస్ట్ ద్వారా రిజిస్ట్రార్, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ, క్యాంప్ ఆఫీస్, పద్మజ నగర్, తాడిగడప, విజయవాడ చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2023.

కౌన్సిలింగ్ తేదీ: మార్చి 9, 2023.

క్లాసులు ప్రారంభం: మార్చి 14, 2023.

వెబ్‌సైట్: https://fisheries.ap.gov.in

Advertisement

Next Story

Most Viewed