- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CSIR-UGC NET దరఖాస్తు గడువు పెంపు
X
దిశ, ఎడ్యుకేషన్: జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ - 2022/జూన్ - 2023 దరఖాస్తు గడువు వారం రోజులు పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మార్చి 10న ఈ ప్రకటన వెలువడింది. దీని చివరి తేదీ ఏప్రిల్ 10 తో ముగిసింది. ఇప్పుడు తాజాగా ఈ గడువును ఏప్రిల్ 17 వరకు పెంచారు. ఇప్పటి వరకు ఏదైనా కారణం చేత దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు ఇది మరో సువర్ణావకాశం. అలాగే ఏప్రిల్ 19 నుంచి 25 వరకు దరఖాస్తులో సవరణలు చేసుకునే అవకాశం కల్ఫించారు. అయితే పరీక్షతేదీల్లో ఎలాంటి మార్పులు లేవని ఎన్‌టీఏ ప్రకటనలో పేర్కొంది. జూన్ 6,7,8 తేదీల్లో పరీక్షలు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
Advertisement
Next Story