- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈనెల 16న దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈనెల 16న సీఎం జగన్‌తో కలిసి వర్చ్యువల్‌గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దాదాపు రూ.7,584 కోట్ల విలువ చేసే 16ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.8,038 కోట్ల విలువ చేసే పది ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం రూ.15,622 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన జరగనుండగా దుర్గగుడి ఫ్లైఓవర్‌ను కూడా అదేరోజు వర్చ్యువల్‌గా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు.
Next Story