- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సెల్లార్ నీటిని తొలగిస్తుండగా కరెంట్ షాక్
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురిసిన అతి భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం రాత్రి నగరంలో పలుచోట్ల పాతగోడలు కూలి ఇప్పటికే 10మంది చనిపోగా బుధవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నీటిని తోడేందుకు విద్యుత్ మోటార్ ఆన్ చేసిన డాక్టర్ సతీశ్‌రెడ్డి షాక్‌కు గురై కుప్పకూలాడు. వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. శ్రీనగర్ కాలనీ ఎస్‌బీహెచ్‌కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Advertisement
Next Story