- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దు !
X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: త్వరలో జరగనున్న గ్రేటర్ ఎలక్షన్స్‌లో నేర చరితులకు టికెట్లు ఇవ్వొద్దని ఎన్నికల నిఘా వేదిక సభ్యుడు పద్మనాభరెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటింగ్ శాతం పెంచుట, ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులకు తోడ్పాటుపై 20స్వచ్ఛంద సంస్థలతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే కార్పొరేటర్ల పాత్ర చాలా కీలకమని, ఈ క్రమంలో గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి నేర చరిత లేని వారికి టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story