- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమో జ్యోతి ద్వారా ధన్యవాదాలు తెలిపిన డీకే అరుణ
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబందులు పడకుండా ఉండేందుకు కేంద్రం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా రూ.1.70 లక్షల కోట్లను ప్రకటించడం హర్షించదగ్గ విషయమని మాజీ మంత్రి డి.కె.అరుణ అన్నారు. కరోనా విజృంభిస్తున తరుణంలో కేంద్ర ప్రభుత్వం వైరస్ నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పేద,మధ్య తరగతి కుటుంబాలకు ఆపన్నహస్తం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నమో జ్యోతి కార్యక్రమం ద్వారా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ కూడా సామాజికి దూరం పాటించి వైరస్ నియంత్రణకు సహకరించాలని సూచించారు. ప్రజలను కాపాడేందుకు రాష్ట్రానికి కావాల్సిన అని రకాల సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె వెల్లడించారు. ప్రజలు కూడా వైరస్ నియంత్రణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు స్వతహాగా అధికారులకు సమాచారం ఇచ్చి సహకరించాలాని సూచించారు.
tag: dk aruna, thanks to modi, Namo Jyothi, mahabubnagar