- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దళిత సాధికారత కోసం కలిసి పోరాడుదాం..
by Shyam |
X
వనస్థలిపురం (దిశ): మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ను దళిత జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొజ్జ యాదగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. నాచారంలో ఆయన నివాసంలో శుక్రవారం కలసి ప్రజా సమస్యలపై చర్చించారు. రాబోయే రోజుల్లో దళిత జన సమితిని ముందుకు తీసుకుళ్లేలా, దళిత సాధికారత కోసం కలిసి పోరాడుదామని దయాకర్ మద్దతు కోరినట్లు ఏదునూరు సంపత్, యాదగిరి తెలిపారు.
Advertisement
Next Story