జర్నలిస్టులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ

by Aamani |
జర్నలిస్టులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ
X

దిశ, ఆదిలాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా జర్నలిస్టులకు వైద్య ఆరోగ్య శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు అందజేశారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు, ఎస్పీ శశిధర్ రాజులు.. విలేకరులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు అందజేశారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు పాత్రికేయులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed