- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘దిశ’ ఎఫెక్ట్.. బోర్డులో మహిళా కౌన్సిలర్ పేరు మార్పు..
by Shyam |

X
దిశ ప్రతినిధి, మెదక్ : దుబ్బాకలో మహిళా ప్రజాప్రతినిధికి బదులు వారి భర్త పేరును అధికారిక గోడపై రాసిన విషయాన్ని ‘దిశ’లో ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న దుబ్బాక మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించారు. 20వ వార్డులో ఉన్న లొంక లచ్చయ్య పేరును తొలగించి మహిళా కౌన్సిలర్ అయిన లొంక రాజమణి పేరును పెయింటర్‌తో రాయించారు. మహిళా ప్రజాప్రతినిధులకు సముచిత స్థానం కల్పించాలని ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన ‘దిశ’ మీడియాకు పలువురు ప్రతిపక్ష నాయకులు అభినందనలు తెలియజేశారు.
Next Story