- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కలర్ ఫొటో నా సొంత కథే : డైరెక్టర్
by Shyam |

X
కలర్ ఫొటో.. సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ డైరెక్టర్. ఈ మధ్యే సినిమా టీజర్ కూడా రిలీజై ఆకట్టుకుంది. అంతగా కలర్ లేని అబ్బాయి, ఓ అందమైన అమ్మాయితో ప్రేమలో పడితే.. తను లవ్‌ను యాక్సెప్ట్ చేయకపోతే.. జీవితంలో ఆ అబ్బాయికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేది సినిమా కథ కాగా, ఇందులో జాతి వివక్ష అనే అంశం కూడా ఉంటుందని టాక్.
అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్.. కలర్ ఫొటో సినిమా నా సొంత కథే అని తెలిపాడు. తన కథ నుంచి ప్రేరణ పొందే ఈ సినిమా స్టోరీ డెవెలప్ చేసినట్లు తెలిపిన ఆయన.. సినిమాలో సుహాస్ నటనకు ఫిదా అయిపోవటం ఖాయమన్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సుహాస్ చుట్టే తిరుగుతుందని తెలిపారు. ఇక సినిమాలో హీరో కమ్ కమెడియన్ అయిన సునీల్ విలన్‌గా నటిస్తున్నారు.
Next Story