మేం ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవము -ధోని

by Anukaran |
మేం ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవము -ధోని
X

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతా పై విజయం సాధించిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాహి మాట్లాడుతూ…ఈ సీజన్‌లో చివరి వరకు నిల్చుండి గెలవడం ఇదే మొదటిసారి. బ్యాటింగ్ అద్బుతంగా చేశారు. రుతురాజ్ మంచి ప్లేయర్.. రవీంద్ర జడేజా చివర్లో అద్భుతంగా ఆడాడు. అతనిలో ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడే సత్తా ఉంది. రుతురాజ్‌కు కూడా మంచి భవిష్యత్ ఉంది. మేం ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవమని మాకు తెలుసు. కానీ విజయాలతో సీజన్ ముగించాలని అనుకుంటున్నాము అన్నారు.

Advertisement

Next Story

Most Viewed