విజయ ఏకాదశి వల్ల ఈ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు !

by Prasanna |   ( Updated:2022-12-16 02:55:10.0  )
విజయ ఏకాదశి వల్ల ఈ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు !
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం , గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. 2022 డిసెంబర్ 19 న ఏర్పడే విజయ ఏకాదశి చాలా ప్రత్యేకమైంది. ఈ ఏకాదశి రెండు రాశుల వారికి శుభ ప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

తుల రాశి

డిసెంబర్ 19 న ఏర్పడే విజయ ఏకాదశి వల్ల తుల రాశి వారికి శుభంగా ఉండనుంది. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరుతో పాటు ప్రమోషన్ కూడా వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్ని పూర్తి అవుతాయి. పెట్టుబడులు పెట్టె వారికి ఇది మంచి సమయం. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.

ధనుస్సు రాశి

డిసెంబర్ 19 న ఏర్పడే విజయ ఏకాదశి వల్ల ధనస్సు రాశి వారికి శుభంగా ఉండనుంది. మీరు ఏ పని చేసిన మీ ఇంట్లో వారికి చెప్పి చేయండి. దీని వల్ల మీకు శుభం కలుగుతుంది. ఈ సమయంలో కొత్త వ్యాపారాలను చేస్తారు. మీరు ఊహించని విధముగా మీ జీవితం మారబోతుంది.

Also Read....

16 డిసెంబర్ : నేడు శుభ, అశుభ సమయాలివే !

Advertisement

Next Story

Most Viewed