- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నంది కొమ్ముల మధ్య నుంచే శివుడిని ఎందుకు చూస్తారో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే దేవుడు శివుడు. శివాలయానికి వెళ్ళినప్పుడు ఎంతో నిష్టగా వెళతారు. మామూలుగా ఏ దేవుడినైనా మనం దర్శనం చేసుకోవాలంటే డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వచ్చేస్తాం. కానీ శివుడి ఆలయంలో ముఖ్యంగా శివుడిని నేరుగా దర్శించుకోరు. ఎందుకంటే అలా చేయడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. నంది కొమ్ముల మధ్య నుంచి శివుడిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని పెద్దవారి నమ్మకం. అయితే శివుడిని నేరుగా ఎందుకు చూడరో ఇక్కడ తెలుసుకుందాం.
త్రిమూర్తుల్లో అత్యంత శక్తివంతుడు పరమేశ్వరుడు ఒకరు. పరమేశ్వరుడు ఎక్కువగా లింగ రూపంలో శివుడు కనపడతాడు. శివుడు మూడవ కన్ను కనుక తెరిస్తే సృష్టి అంతమవుతుంది అంతటి శక్తి కలిగిన పరమశివుడిని నేరుగా మనం దర్శించుకోకూడదట. అందుకనే ఆలయం ఎదురుగా ఉండే నంది కొమ్ముల మధ్య నుంచి మనం శివుడిని చూస్తే అంతా మంచే జరుగుతుందట. అలా శివలింగానికి నమస్కారం చేసుకుని మన కోరికలు చెప్పుకోవాలి. అంతేకానీ నేరుగా మనం పరమ శివుడిని దర్శనం చేసుకోకూడదట.
- Tags
- Shiva