- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శ్రీవారి దర్శన టోకెన్ల కోసం భక్తుల పడిగాపులు
X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులు బారులు తీరారు. శనివారం తెల్లవారుజామున జారీ చేయాల్సిన టోకెన్లను టీటీడీ ముందే జారీ చేసింది. భక్తుల రద్దీతో రాత్రే నేటి కోటా టోకెన్లను పూర్తి చేసింది. కాగా, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులను అనుమతించకుండా టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది రోడ్డుపైనే ఆపేస్తోంది. అయితే సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అలిపిరి వద్ద చలిలోనే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement
Next Story