- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్సార్‌కి అర్ధం తెలుసా?
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్పీపీపై తీవ్ర విమర్శలు గుప్పించే టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఆ పార్టీలోని తొలి మూడు అక్షరాలకు సరికొత్త భాష్యం చెప్పారు. ‘వైఎస్‌ఆర్‌లో వై అంటే-వైవీ సుబ్బారెడ్డి(మీ బాబాయ్)కి 5 జిల్లాలు, ఎస్-సాయిరెడ్డి(ఆర్థిక నేరాలు)కి 3 జిల్లాలు, ఆర్-రామకృష్ణారెడ్డి(సాక్షి, ప్రభుత్వ సలహాదారు)కి 5 జిల్లాలు పంచారు. సెర్చ్ కమిటీల్లో 12, వర్సిటీ ఈసీల్లో 46 మంది మీ బంధువులే. మీ ప్రభుత్వ పెత్తందారీ నియామకాలపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం ఉందా?’ అని ట్విట్టర్ మాధ్యమంగా నిలదీశారు. ఈ ట్వీట్‌తో పాటు పలు పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు.
Advertisement
Next Story