- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేవినేని సీతారామయ్య ఇకలేరు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కంపెనీ సీనియర్ పార్టనర్ దేవినేని సీతారామయ్య (93) మృతి చెందారు. అయితే, గత కొంతకాలంగా సీతారామయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు సీతారామయ్య అత్యంత సన్నిహితుడు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో సీతారామయ్య కన్నుమూసినట్లు సన్నిహితులు తెలిపారు.
Advertisement
Next Story