- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మంత్రి హరీష్ రావు కు ఎమ్మెల్యే ఆల శుభాకాంక్షలు

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టిన హరీష్ రావుకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మంత్రి చాంబర్ వద్దకు చేరుకొని పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గంలోని పలు ఆసుపత్రుల్లో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
Next Story