- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
ఓడిపోవడం బాధగా ఉంది : శ్రేయస్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుతంగా పోరాడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఢిల్లీపై పంజాబ్ విజయం సాధించింది. దీనిపై ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. ‘వరుసగా విజయాలు సాధిస్తూ మ్యాచ్ ఓడిపోవడం మాకు నిరుత్సాహంగానే అనిపించింది. మరో 10 పరుగులు ఎక్కువగా చేసుంటే డిఫెండ్ చేయగలిగే వాళ్లమే. శిఖర్ సెంచరీ చేసినా మ్యాచ్ ఓడిపోవడం చాలా బాధగా ఉన్నది. మా విజయాల పరంపరను మళ్లీ కొనసాగిస్తాము.’ అని అయ్యర్ వెల్లడించారు.
Next Story