- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లారీని ఢీ కొట్టిన డీసీఎం…ఇద్దరు మృతి
by Sumithra |

X
దిశ,వెబ్‌డెస్క్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో లారీని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీసీఎంలో ఇరుక్కున్న మృత దేహాలను బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపారు. కాగా మృతులను వికారాబాద్‌కు చెందిన చంద్రయ్య, శ్రీనులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story